"తప్పు చేస్తే తప్పించుకోలేరు: మల్కాజ్‌గిరి స్పెషల్ డ్రైవ్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ప్లేట్లు పెట్టుకుని రోడ్లపై కేరాఫ్ అడ్రస్ లేకుండా తిరుగుతున్న వాహనదారులకు మల్కాజ్‌గిరి పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. మల్కాజ్‌గిరి ట్రాఫిక్ జోన్-1 పరిధిలో మంగళవారం నిర్వహించిన భారీ స్పెషల్ డ్రైవ్‌లో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝులిపించారు. డిసిపి ట్రాఫిక్ శ్రీ కె. రాహుల్ రెడ్డి ప్రత్యక్ష...
0 Comments 0 Shares 158 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com