Bharat Aawaz
చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ శ్రేణులు
పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు, పుంగనూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సి.వీరెడ్డి, శామీర్ లాల్, రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి, భావితరాలకు మార్గదర్శకుడిగా...
210 Views