మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలోని జొన్నబండలో 'శ్రీ వారాహి టీ ప్యాలెస్' ఘనంగా ప్రారంభమైంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి ఈ నూతన టీ షాపును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇలాంటి టీ రుచులు అరుదుగా లభిస్తాయని టీ చాలా రుచికరంగా ఉందని కితాబు ఇచ్చారు. నాణ్యమైన సేవలు అందించే ఇలాంటి వ్యాపారాలు మరిన్ని...