Bharat Aawaz
ప్రేమ పేరుతో మోసం.. 20ఏళ్లు జైలుశిక్ష
తెర్లాం పోలీస్ స్టేషన్లో 2025 మార్చి 5న నమోదైన పోక్సో కేసులో ముద్దాయి హరికృష్ణకు 20ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి నాగమణి తీర్పు ఇచ్చినట్లు SP దామోదర్ సోమవారం చెప్పారు.   తెర్లాం మండలంలో ఓ మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన హరికృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా అనుభవించి పెళ్లికి నిరాకరించడంతో పోలీసులను ఆశ్రయించింది. నేరం రుజువు కావడంతో జైలుశిక్ష...
327 Views