జీవన్ రెడ్డి నీ బుద్ధి సక్కగా లేక జగిత్యాల జనం బండకేసి కొడితే! ఎమ్మెల్యేగా ఓడిపోతే వెంటనే ఎంపీ టిక్కెట్ ఇస్తిమీ.. అయినా నువ్వు ఓడిపోతే మా తప్పా..? - సీఎం రేవంత్ రెడ్డి
అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి ఇస్తే జీవన్ రెడ్డి చూసి ఓర్వలేక పోయారని ముఖ్యమంత్రి విమర్శించారు.
కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరిన జీవన్‌రెడ్డిపై సీఎం రేవంత్ నిప్పులు చెరిగారు....