"కన్నబిడ్డను వెతికిచ్చిన దేవుళ్లు.. అల్వాల్ పోలీసుల అంకితభావానికి సెల్యూట్!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కళ్లముందే ఆడుకుంటున్న కన్నబిడ్డ మాయమైతే ఆ తల్లిదండ్రుల గుండె ఆగిపోయినంత పనైంది. కానీ అల్వాల్ పోలీసులు కేవలం 45 నిమిషాల్లోనే ఆ చిన్నారిని సురక్షితంగా వెతికి పట్టుకుని, తమలోని మానవీయ కోణాన్ని మరియు వృత్తి పట్ల ఉన్న అంకితభావాన్ని చాటుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లోతుకుంట, లక్ష్మీనగర్ కాలనీలో నివసించే ప్రవీణ్ కుమార్ పురోహిత్ కుమారుడు మయూర్ పురోహిత్ (7 ఏళ్లు)....
0 Comments 0 Shares 182 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com