Bharat Aawaz
తమిళనాడులో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం
తమిళనాడు/కృష్ణగిరి/తళి   *తమిళనాడులో కొనసాగుతున్న ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం.*   *ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థులకు ఓట్లేయాలని కోరుతున్న ఏపీ ముఖ్యమంత్రి*   *కృష్ణగిరి జిల్లా తళి నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి నాగేష్ కుమార్ ను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు*   *తళి నుంచి తిరుపతికి బస్ వేయాలని కోరిన స్థానిక ఎన్డీఏ...
253 Views