మదనపల్లెలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు. ఎస్బీఐ కాలనీలోని గ్లోబల్ మల్టి స్పెషాలిటీ ఆసుపత్రిలో జమున అనే మహిళ కిడ్నీ తొలగించి అక్రమంగా అమ్మిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో డయాలసిస్ బాలు అలియాస్ బాలరంగడు, కాకర్ల సత్య, పద్మ, సూరిబాబు, డా. ఆంజనేయులు, పార్థసారథి తదితరులపై గతేడాది నవంబర్ 16న కేసు నమోదు చేసి పలువురిని...