Bharat Aawaz
తెలంగాణ జాగృతి లోకి చాకలి ఐలమ్మ వారసులు శోభా , జ్యోతి చేరిక*
తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి *డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్* ఆధ్వర్యంలో  ‎ఇనుగుర్తి మండలం, ఇనుగుర్తి గ్రామానికి కి చెందిన *చాకలి ఐలమ్మ వారసులు సట్ల పద్మా మరియు వారి చెల్లెలు జ్యోతి* ఈరోజు జాగృతి కేంద్ర కార్యాలయంలో జాగృతి అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో *కల్వకుంట్ల కవిత అక్క* చేతులమీదుగా కండువా కప్పి ఆహ్వానించారు  ‎  ‎ఈ సందర్బంగా శోభా, జ్యోతి...
234 Views