పుంగనూరు నియోజకవర్గ : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
శనివారం పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం లోని కందూరు నిమ్మనపల్లి మార్గంలో సమాదిగుట్టపల్లె సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద ఉప్పరపల్లికి చెందిన రిహాన్ అనే యువకుడు బైక్ పై తిరిగి వస్తుండగా, బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి# కొత్తూరు మురళి.
0 Comments 0 Shares 244 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com