Bharat Aawaz
నిజామాబాద్: "అర్రివె అలివె" కార్యక్రమం
ఈరోజు నిజామాబాద్  నగరంలోని శ్రీరామ గార్డెన్ లో పోలీస్ శాఖ వారు నిర్వహించిన "అర్రివె అలివెఅతిధిగా వచ్చిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య IPS గారి ఆధ్వర్యంలో 45వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బిలి వేణు గారు పాల్గొనడం జరిగింది .
300 Views