అరుణాచలేశ్వరుని ఆశీస్సులు పొందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలంలోని శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు  భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన మంత్రి గారిని ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రిగారు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు అభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించారు అనంతరం ఆలయ అర్చకులు అందజేసిన...
0 Comments 0 Shares 151 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com