Bharat Aawaz
గని మేనేజర్ కి మెమోరాండం అందించిన : ఏఐటీయూసీ నాయకులు
మంచిర్యాల జిల్లా :శ్రీరాంపూర్ లో ఈరోజు ఉదయం 7:00 గ లకు SRP3&3A గనిలో వున్నా కార్మికుల పెండింగ్ సమస్యల ను పరిష్కరించాలని డిమాండ్ తో SRP3&3A గని సూపరిండెంట్ ఆఫ్ మైన్స్ సిహెచ్. వెంకట్రావు గారికి  మెమోరండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కందికట్ల వీరభద్రయ్య గారు, మరియు ముస్కే సమ్మయ్య గారు బ్రాంచ్ సెక్రటరీ SK. బాజీ సైదా గారు, కాంట్రాక్ట్ వర్కర్స్ అధ్యక్షుడు...
352 Views