"మల్కాజ్‌గిరి సమస్యలపై యాక్షన్ మోడ్‌లో ఎమ్మెల్యే… కలెక్టర్‌తో కీలక భేటీ”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ మాను చౌదరి (IAS)ను కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలు సమర్పించారు. 22-A ఆస్తుల పునఃసమీక్ష, ప్రభుత్వ హాస్పిటల్ ఏర్పాటు, UPHC నిర్మాణం, అక్రమ ఆక్రమణల నివారణ, కమ్యూనిటీ హాళ్ల పూర్తి, SC స్కీమ్ పారదర్శక అమలు వంటి అంశాలు ప్రస్తావించారు....
0 Comments 0 Shares 168 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com