Bharat Aawaz
పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. రోడ్డుపై విమర్శలు.
శుక్రవారం మదనపల్లి–చెంబకూరు మార్గంలో పెంచుపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. ఈ ఘటనపై సీపీఐ మండల కార్యదర్శి రెడ్డి శేఖర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లి–రామసముద్రం ప్రధాన రహదారి గుంతలతో దెబ్బతిని ప్రమాదకరంగా మారిందని ఆయన విమర్శించారు. ఈ మార్గంలో రోజూ వందలాది వాహనాలు, టమోటా రవాణా జరుగుతుందని,...
228 Views