ప్రైవేట్ విద్యా సంస్థలలో కొనసాగుతున్న అక్రమ విద్యా విధానం/
 భారత్ అవాజ్ మీడియా. కరీంనగర్ జిల్లా లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ధనార్జనే ధ్యేయం గా ముందుకు సాగుతూ కార్పొరేట్ లెవల్లో విద్యను అందిస్తున్నామంటూ గొప్పగా చెప్పుకునే విద్యాసంస్థలు దారుణాలకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వం ప్రకారం విద్యా సంవత్సరం ఆఖరీ సంవత్సరిక పరీక్షలకు కొన్ని కార్పొరేట్ పాఠశాలలు వారి ఇష్టానుసారంగా వారి పాఠశాలలో విద్యాపకులతో ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్...
0 Comments 0 Shares 477 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com