*నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్!*
పార్లమెంటులో ఈరోజు చారిత్రాత్మిక ఓటింగ్ జరగనుంది, శుక్రవారం సాయంత్రం 4 గంటలకు డీలిమిటేషన్,బిల్లు,నారీ శక్తి వంధన,బిల్లు, 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, ఈ మూడు కీలక బిల్లులపై నేడు ఓటింగ్ జరగనుంది... భారత పార్లమెంటు వేదిక గా మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ సంగ్రామం మొదలైంది.
దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేలా కేంద్ర ప్రభుత్వం...