Bharat Aawaz
తిరువూరులో న్యాయవాదుల విధుల బహిష్కరణ
తిరువూరు న్యాయవాదుల విధుల బహిష్కరణ    అనంతపురం జిల్లాకు చెందిన న్యాయవాది కే చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అన్యాయంగా దారుణంగా కొట్టడాన్ని ఖండిస్తూ సదరు పోలీసుల మీద కఠిన చర్యలు వెంటనే చట్ట ప్రకారం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరియు వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో...
214 Views