ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
పాత బొబ్బిలి సరే పోలమ్మతల్లి గ్రామదేవత పండగ సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి ఆదేశించారు. పాత బొబ్బిలిలో శుక్రవారం ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి పర్యటించారు. గ్రామంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా కాలువల్లో పూడికలు తీసి రోడ్లు శుభ్రం చేయాలన్నారు. ఖాళీ స్థలాల్లో చెత్త లేకుండా చూడాలన్నారు. కమిషనర్ వెంట శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. #BOIENA RAJESH 
0 Comments 0 Shares 292 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com