ప్రముఖ గాయని మంగ్లీ చుట్టూ మైక్రో ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ మోసం ఆరోపణలు ముదురుతున్నాయి. అడ్వకేట్ సుబ్బారావు బాధితుల తరపున పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ. 10 కోట్లకు పైగా మోసం జరిగిందని, ఇందులో మంగ్లీ తన సెలబ్రిటీ హోదాను అడ్డం పెట్టుకుని ప్రజలను నమ్మించారని ఆయన ఆరోపించారు. మంగ్లీ ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ, ఇది తనను బ్లాక్మెయిల్ చేసే...