"అల్వాల్‌, బొల్లారం లో ఆగని దొంగల 'షికారు': రెండ్రోజుల్లో రెండు బైకులు మాయం!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నగర శివార్లలోని అల్వాల్.. బొల్లారం పరిసర ప్రాంతాల్లో వాహన దొంగలు హల్చల్ చేస్తున్నారు. వరుస చోరీలతో స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు వేర్వేరు చోట్ల బైకులు అపహరణకు గురయ్యాయి. అల్వాల్ ఎస్ఐ తరుణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ అల్వాల్‌లోని మంగాపురం కాలనీ ఫేజ్-3లో నివసించే కొల పోచయ్య, తన ఇంటి ముందు పార్క్ చేసిన...
0 Comments 0 Shares 428 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com