విజయవాడ
15-04-2026
ప్రచురణార్ధం
పూర్ణానందంపేట శ్రీ షిర్డీ సాయిబాబా ధ్యాన మందిరం 14వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న వెలంపల్లి శ్రీనివాసరావు
స్థానిక పూర్ణానందంపేటలోని శ్రీ షిర్డీ సాయి సత్సంగ మండలి (రి) ఆధ్వర్యంలో వెలసిన శ్రీ షిర్డీ సాయిబాబా ధ్యాన మందిరం 14వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాజీ మంత్రి మరియు...