50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన మున్సిపల్ ఇంజనీర్
కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ముందుపాలిటీలో విధులు నిర్వహిస్తున్న ఏఈ సుధాకర్ రెడ్డిని ఓ కరెంటు వద్ద 50000 తీసుకున్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ పొన్నం చందర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్కు రావలసిన డబ్బులు కోసం అడిగితే లంచం ఇవ్వాల్సిందిగా సుధాకర్ రెడ్డి డిమాండ్ చేసినట్టు తెలిపారు కండక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించగా దూరాబాద్ బస్ డిపో ప్రాంతంలో లంచం తీసుకుంటూ ఉండగా సుధాకర్...
0 Comments 0 Shares 150 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com