Bharat Aawaz
శివారు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలి
పట్టణ శివారు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి కోరారు. బొబ్బిలి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీ, ఐటీఐ కాలనీలో బుధవారం పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. శివారు ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టి శుభ్రం చేయాలన్నారు. చెత్తను ఈ ఆటోలతో తరలించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ మురళీను ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దన్నారు. #Boiena Rajesh
295 Views