Bharat Aawaz
సామాజిక న్యాయ శిల్పి అంబేద్కర్‌కు ఘన నివాళులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని లోత్కుంట మరియు ఓల్డ్ అల్వాల్ ప్రాంతాల్లో భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీమ్‌రావ్ అంబేద్కర్  135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి.  ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్య రెడ్డి, మాధవ్, శ్రీనివాస్ వర్మ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి గౌరవ నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు...
323 Views