Bharat Aawaz
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పర్యటన వివరాలు
ఉదయం 10:00 గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు.  ఉదయం 11:00 గంటలకు  మంథని కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు.  మధ్యాహ్నం 12:00 గంటలకు  గోదావరిఖని చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు.  మధ్యాహ్నం 1:00 గంటలకు  మందమర్రి మార్కెట్ ఏరియా లోని అంబేద్కర్...
373 Views