మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మచ్చబొల్లారం పరిధిలోని గంగా అవెన్యూలో 2300 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఖాళీ స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం మాజీీీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
సుమారు రూ.24 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనులకు మైనంపల్లి హనుమంతరావు ప్రోత్సాహంతో నిధులు మంజూరయ్యాయి.
ఈ కార్యక్రమంలో.. కాలనీ ఆర్డబ్ల్యూఏ సభ్యులు...