మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మారేడ్పల్లి వాల్మీకి నగర్లో అంబేద్కర్ విగ్రహంపై నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు చివరికి శాంతి నెలకొంది. ఈ వివాదాన్ని సునాయాసంగా పరిష్కరించడంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కీలక పాత్ర పోషించారు.
ఇటీవల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ ఎదుట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించగా, కంటోన్మెంట్ బోర్డు అధికారులు దానిని...