"కిస్తమ్మ ఎన్‌క్లేవ్‌లో సమస్యలపై స్పందించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కిస్తమ్మ ఎన్‌క్లేవ్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న పౌర సమస్యలను తెలుసుకునేందుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి , టీపీ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి , యాదగిరి, సాజిద్, మహేందర్‌లతో కలిసి ప్రాంతాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా స్థానిక నివాసితులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పార్క్ అందీకరణ, చెట్ల కొమ్మల తొలగింపు,...