Bharat Aawaz
Arrive Alive లో భాగంగా హెల్మెట్ల పంపిణీ - "పోలీసులు మీకోసం"లో ఆదివాసి మహిళలకు కుట్టు మిషన్లు
కుమురం భీమ్ జిల్లా కేరమేరి మండలం జోడేఘాట్‌లో ఆదివాసి వీరుడు కొమురం భీం విగ్రహానికి రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి జిల్లా పోలీస్ అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మ్యూజియం సందర్శించారుఅనంతరం నిర్వహించిన “Arrive Alive” కార్యక్రమంలో భాగంగా 1000 మంది ద్విచక్ర వాహనదారులకు నాణ్యమైన హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ బి....
285 Views