గన్ రాక్ లో చలివేంద్రం ప్రారంభం – దాహార్తికి చల్లని ఉపశమనం.|
సికింద్రాబాద్: వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు తిరుమలగిరి గన్ రాక్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. శ్రీగణేష్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల స్పూర్తితో సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగినేని సరిత ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే...
0 Comments 0 Shares 324 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com