మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 08 వ డివిజన్ అరుణక్క నగర్ కు చెందిన ఏకారి లిఖిత జూనియర్ సివిల్ జడ్జ్ గా ఎంపికైన సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ లిఖితను మరియు వారి తల్లితండ్రులను సన్మానించి ఆమెను అభినందించరు .నిరుపేద కుటుంబం నుండి వచ్చినప్పటికీ ,తల్లి తండ్రుల ప్రోత్సాహంతో మొక్కవోని దీక్షతో ఈ రోజు జూనియర్ సివిల్ జడ్జ్ గా ఎంపికవటం పట్ల మేయర్...