Sunka Santhosh Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-04-11 09:51:01 కరీంనగర్ : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు..! కరీంనగర్ : మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా శాతవాహన యూనివర్సిటీ లో జరిగింది.. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మరియు మానకొండూరు మాజీ జెడ్పిటిసి కొండ్రా స్వరూప గారు హాజరయ్యారు. 0 Comments 0 Shares 431 Views