Avunoori Mahesh Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-04-11 05:34:44 సింగరేణి గనుల పై ఘనంగా మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి వేడుకలు మంచిర్యాల : శ్రీరాంపూర్ ఏరియా లోని ఎస్ ఆర్ పి 3 గని ఆవరణలో మహాత్మా జ్యోతి రావు పూలె 199 వ జయంతి సందర్బంగా ఆయనను స్మరించుకుంటు వేడుకలు ఘనంగా నిర్వహించరు,ఇ కార్యక్రమంలో గని మేనేజర్,అధికారులు,ఫిట్ కార్యదర్శులు, యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు. 0 Comments 0 Shares 294 Views