ఈ నెల 12వ తేదీన మంచిర్యాల జిల్లా పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఈ నెల 12వ తేదీన మంచిర్యాల జిల్లా పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.   ఈ సందర్భంగా జిల్లా స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉదయం 11 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంలో పాల్గొననున్నారు.   ఈ పర్యటనకు సంబంధించి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు కేటీఆర్ గారిని కలసి ఆహ్వానించారు.   జిల్లా పర్యటనలో భాగంగా ఎన్నో ఒడిదుడుకులు, బెదిరింపులు, ప్రలోభాలకు...
0 Comments 0 Shares 162 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com