Bharat Aawaz
"మున్సిపల్ కార్యాలయాల్లో విజిలెన్స్ షాక్… సడన్ సోదాలతో కలకలం”|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ వ్యవస్థలో అక్రమాలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపల్ కార్యాలయాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగాల పనితీరును లక్ష్యంగా చేసుకుని అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. బిల్డింగ్ అనుమతుల మంజూరు, పెండింగ్ ఫైళ్లు, అక్రమ నిర్మాణాలపై తీసుకున్న చర్యలపై లోతైన పరిశీలన...
323 Views