Bharat Aawaz
మందుబాబుకు 3 రోజుల జైలు శిక్ష
మందుబాబుకు 3 రోజుల జైలు శిక్ష   రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడిన ముగ్గురిని సెకండ్ అదనపు మేజిస్ట్రేట్ గోదావరిఖని శ్రీ వెంకటేష్ దుర్వ ముందు హాజరుపరచగా, ఇద్దరికి రూ.4000 జరిమానా విధించారు. ఒక వ్యక్తి రెండవసారి పట్టుబడినందున అతనికి 3 రోజుల జైలు శిక్ష విధించారు. అనంతరం అతనిని కరీంనగర్ జిల్లా జైలుకు...
314 Views