చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపండి
చెరువులు అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాలని పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లను ఎంపీడీవో పి.రవికుమార్ ఆదేశించారు. బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. జలధార, నీటి భద్రత సాగునీటి సంఘాలు బాధ్యత అన్నారు. చెరువులను మరమ్మతులు చేసేందుకు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. #RAJESH 
0 Comments 0 Shares 51 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com