Bharat Aawaz
మైనంపల్లి మార్క్ డెవలప్‌మెంట్: ముక్తిధామం క్లీన్ అండ్ గ్రీన్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  ఈరోజు మల్కాజిగిరి ఇన్‌చార్జ్ మైనంపల్లి హనుమంతరావు డివిజన్-190 తుర్కపల్లి పరిధిలోని ముక్తిధామం హిందూ స్మశానవాటికను సందర్శించారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి రూ.1.90 కోట్ల వ్యయంతో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పైప్‌లైన్ పనులు, వాటర్ లైన్ ఏర్పాటు, దహన వేదికలు, ధ్యాన మందిరం, అస్తికల గది, కాంపౌండ్ వాల్ నిర్మాణం, బోర్...
349 Views