పుంగనూరు: రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారిపై గుంతలు పడి రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో, రహదారుల భవన శాఖ అధికారికి బిజెపి నాయకులు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ మోర్చా అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున...
0 Comments 0 Shares 56 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com