బోయకొండ అటవీ ప్రాంతంలో వ్యక్తి హత్య
చౌడేపల్లి మండలం బోయకొండ పరిసర అటవీ ప్రాంతంలో వ్యక్తిని హత్య చేసిన ఘటన సోమవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు మద్యం మత్తులో కొందరు కలిసి ఓ వ్యక్తిని హత్య చేసినట్లు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే రూరల్ సీఐ సాయి ప్రసాద్, ఎస్ఐ చిన్న రెడ్డప్ప సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. అనుమానితులుగా ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం....
0 Comments 0 Shares 47 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com