గోనెగండ్ల మండలం అగ్రహారం గ్రామంలో మంచినీరు సరఫరా
శ్రీ శ్రీ శ్రీ ధర్గమ్మ దేవర సందర్భంగా గ్రామంలో తీవ్ర మంచినీటి కొరత నెలకొనడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యను స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ రంగారెడ్డి. మాల ముని , నుకుల వెంకటేష్  తదితరులు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూల్ పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక గారికి తెలియజేశారు.సమస్యపై వెంటనే స్పందించిన శ్రీమతి బుట్టా రేణుక గారు,...
0 Comments 0 Shares 65 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com