డి.గదబవలస-పణుకువలస రోడ్డు మధ్యన విరిగిపడిన భారీ చెట్టు
భారీ గాలులకు తెర్లాం మండలంలోని డి. గదబవలస పణుకువలస గ్రామాల మధ్య ఓ చెట్టు రోడ్డుకు అడ్డంగా విరిగిపడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. తహశీల్దార్ హేమంత్ కుమార్కు సమాచారం అందిన వెంటనే మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, వీఆర్వో తిరుపతిరావులను అక్కడికి పంపించి చెట్టు తొలగించే పనులను చేపట్టారు. చెట్టు పడిపోయిన వెంటనే స్పందించి చెట్టు తొలగించిన తహశీల్దారు కృతజ్ఞతలు తెలిపారు....
0 Comments 0 Shares 55 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com