బొబ్బిలి మున్సిపల్ ఆర్ ఓగా ఉమామహేశ్వరరావు
బొబ్బిలి మున్సిపల్ రెవిన్యూ అధికారిగా ఎల్.ఉమామహేశ్వరరావు నియామకమయ్యారు.యలమంచిలి మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న ఉమామహేశ్వరరావుకు ప్రమోషన్ రావడంతో ఆఓగా బాధ్యతలు స్వీకరించారు. పన్నులు వసూలు సకాలంలో వసూలు చేసి మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. #RAJESH 
0 Comments 0 Shares 57 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com