డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికీ జైలు శిక్ష
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురుకి జైలుశిక్ష విదిస్తూ కోర్టు తీర్పు చెప్పినట్లు బొబ్బిలి సీఐ కె.నారాయణరావు చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడుతున్న కె. గంగరాజు, ఆర్.గంగాధరరావుపై ట్రాఫిక్ ఎస్ఐ జ్ఞానప్రసాద్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా ఒకొక్కరికి మూడు రోజులు జైలుశిక్ష విదిస్తూ జడ్జి ఎం.రోహిణిరావు తీర్పు ఇచ్చినట్లు చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు. #RAJESH 
0 Comments 0 Shares 47 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com