Bharat Aawaz
ఎమ్మిగనూర్ పట్టణంలోని బిజెపి జండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది బిజెపి నాయకులు
రాష్ట్ర అధ్యక్షులుశ్రీ PVN మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు సూచన మేరకు ఎమ్మిగనూరు అసెంబ్లీ కార్యాలయం నందు *పట్టణ అధ్యక్షులు కోరిశెట్టి జట్టప్ప ఆధ్వర్యంలో* భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ సీనియర్ నాయకులు LV. వెంకటశర్మ గారు, మాజీ OBC మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగ్గపురం చిన్న ఈరన్న, అసెంబ్లీ మాజీ కో...
293 Views