విజయవాడ రూరల్ మండలం నున్నలో ఆకాల వర్షం
Avja    *విజయవాడ రూరల్ మండలం నున్నలో వడగళ్ల వాన – రైతుల్లో ఆందోళన*   విజయవాడ రూరల్ మండలం నున్న ప్రాంతంలో అకస్మాత్తుగా మారిన వాతావరణం రైతులను కలవరపరిచింది. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో ఆరబెట్టిన మొక్కజొన్న పంట పూర్తిగా తడిసి రైతులకు నష్టం కలిగించింది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి గాలులు, వడగళ్లతో కూడిన వర్షం కురవడంతో రైతులు అప్రమత్తం...
0 Comments 0 Shares 56 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com