బీజేపీ 46వ ఆవిర్భావ వేడుకలు.. జెండా ఆవిష్కరణ & నేతల సన్మానం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ స్ట్యాచ్యూ వద్ద బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్య రెడ్డి, మాధవ , శ్రీనివాస్ వర్మల ను ఘనంగా సన్మానించారు. అలాగే ఆల్వాల్ బాలాజీ ఆలయంలో కూడా బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ...
0 Comments 0 Shares 34 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com