గాలివీడు మండలంలో మహాభారత యజ్ఞాన్ని ప్రారంభించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం నూరివీడు గ్రామం నాగూరి వాడపల్లి వద్ద 18 రోజులు జరగనున్న మహాభారత యజ్ఞాన్ని ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు సోదరుడు లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారు మహాభారతం అనేది చాలా గొప్ప కార్యం అని భారతం యొక్క ఆవశ్యకత ప్రజలందరూ తెలుసుకోవాలి అని పేర్కొన్నారు భారతం విశిష్టత గురించి తెలుసుకుని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి సహకరించాలని పేర్కొన్నారు ఈ మహాభారత...
0 Comments 0 Shares 103 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com