పుంగనూరు: నెల్లి చెట్ల ఏరియాలో తిష్ట వేసిన 14 ఏనుగులు
పుంగనూరు నియోజకవర్గం, పులిచర్ల మండలంలో పంటలను ధ్వంసం చేసిన 14 ఏనుగుల గుంపు శనివారం రాత్రి నుంచి తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని నెల్లిచెట్ల సమీపంలో తిష్ట వేసింది. కల్లూరు, పాలెం పంచాయతీల్లో మామిడి చెట్లను ధ్వంసం చేసిన ఈ ఏనుగులు, పాల్యం సమీపంలోని అటవీ సరిహద్దులో ఉన్న సోలార్ విద్యుత్ కంచె కారణంగా అడవిలోకి వెళ్లి నెల్లిచెట్ల వద్దకు చేరుకున్నాయి. ఆదివారం ఉదయం నుంచి అక్కడే ఉన్న ఏనుగుల నేపథ్యంలో, సమీప...
0 Comments 0 Shares 48 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com